TRISHA: చిరంజీవి తర్వాత వెంకీ, నాగ్, బాలయ్యతో జోడీ కన్ఫామ్
మెగాస్టార్‌తో 2006లో స్టాలిన్ మూవీలో మెరిసిన త్రిష 2024లో.. అంటే 18 ఏళ్ల తర్వాత విశ్వంభరలో జోడీ కట్టింది. ఇక 2008లో నాగార్జునతో కింగ్ మూవీ చేసిన త్రిష, ఇప్పుడు కొత్త సినిమా కోసం మన్మథుడితో మళ్లీ జోడీ కడతానంటోంది.