త్రివిక్రమ్ సంగతేంటి…? కథల్లేవా…? ఎవరూ వినట్లేదా…?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే ఆయన రాసే సింపుల్ డైలాగ్ లు, ఆయన కొట్టిన సూపర్ హిట్ లు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ లో ఏ రూపంలో కూడా సందడి చేయడం లేదు.

Post Published By: Vencateshg
Updated : 7 October 2024, 5:30 PM IST

Published : 
  • 7 October 2024, 5:30 PM IST

Exit mobile version