అక్కినేని అఖిల్, జైనాబ్ ఎంగేజ్మెంట్ జరిగిన దగ్గరి నుంచి సోషల్ మీడియాలో ఈ మ్యారేజ్ హాట్ టాపిక్ అయిపోయింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో పక్కన పెట్టి… పర్సనల్ లైఫ్ పై అఖిల్ ఫోకస్ చేయడం చూసి కొందరు షాక్ అయినా… ఈ మ్యారేజ్ మాత్రం కాస్త ట్రెండ్ సెట్టర్ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
