ఇప్పుడు క్లీంకారా చెల్లెలి ఫొటోలను ఉపాసన షేర్ చేశారు. అదేంటి క్లింకారకు చెల్లెళ్లు లేరుగా అని ఆశ్చర్యపోతున్నారా.. ఉపాసన చెల్లెలి పిల్లలు క్లింకారకు చెల్లెళ్లు అవుతారు కదా. వాళ్లే వీళ్లు అన్నమాట. ఉపాసన చెల్లి అనుష్పాల ట్విన్స్‌కు జన్మనిచ్చింది.