Upasana : ఉపాసన గర్భం సీక్రెట్‌ లీక్‌.. మెగా కోడలి రచ్చ..

టాలీవుడ్‌ (Tollywood) లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్ కపుల్ లిస్టులో రామ్‌చరణ్‌-ఉపాసన (Ramcharan-Upasana) ముందుంటారు. వీళ్లిద్దరి అండర్‌ స్టాండింగ్ ఔట్‌స్టాండింగ్‌గా ఉంటుందని ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఉంటారు. ఇక మెగా కోడలి (Mega Kodalu) గానే కాకుండా బిజినెస్ ఉమెన్ గా ఉపాస‌న త‌న‌కంటూ ప్రత్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. అయితే.. పెళ్లైన పదేళ్ల వరకు చెర్రీ-ఊప్స్ జంటకు పిల్లలు కలగలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 March 2024, 11:29 AM IST

Published : 
  • 10 March 2024, 11:29 AM IST

Exit mobile version