రీసెంట్‌గానే పవన్ సీఎం అంటూ ఓ ట్వీట్ చేసి అందరికీ షాకిచ్చింది ఊర్వశి. పవన్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా వచ్చిన బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పవన్‌తో స్టేజ్ మీద ఉన్న ఫొటోను ఊర్వశి ట్విటర్‌లో షేర్ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి పవన్‌తో స్టేజ్ పంచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చింది.
