టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్ల ఎంట్రీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. కొందరు భామలు తమ తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అలాంటి అందాల భామల జాబితా