దేవర జాతర ముందు తేలిపోయిన సూపర్ స్టార్, వసూళ్లు డౌన్
సూపర్ స్టార్ రజనీ కాంత్ కు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మధ్య ఫాలోయింగ్ లో చాలా తేడా ఉంది. రజనీ కాంత్ కు వరల్డ్ వైడ్ ఇమేజ్ ఉంటే ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. దేవర సినిమాకు ముందు దేవర సినిమా తర్వాత అన్నట్టు ఉంది ఎన్టీఆర్ క్రేజ్.