Nayanthara: విడాకులపై క్లారిటీ.. వైరల్‌గా నయనతార ముద్దుల వీడియో..

తమ కాపురంపై వినిపిస్తున్న రూమర్లకు తనదైన స్టైల్‌లో చెక్ పెట్టాడు విగ్నేషన్. ఫ్లూట్‌మెన్‌తో కలిసి నయన్, విఘ్నేశ్‌లు ఉన్న వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో నయన్.. విగ్నేష్‌ని ముద్దులతో ముంచెత్తుతుంది.

Post Published By: narender Thiru
Updated : 5 March 2024, 2:28 PM IST

Published : 
  • 5 March 2024, 2:28 PM IST

Exit mobile version