VIJAY DEVARAKONDA: రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. షాకింగ్ నిర్ణయం..!

ఈ డౌట్ రావటానికి కారణం గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేసే సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాటలు తూటాల్లా పేలుతాయి. అలాంటిది ఈ మూవీలో పాటలు లేవంటే అనిరుధ్ ఏరకంగా కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు.

Post Published By: narender Thiru
Updated : 26 April 2024, 6:54 PM IST

Published : 
  • 26 April 2024, 6:54 PM IST

Exit mobile version