VIJAY DEVARAKONDA: ఆర్యని అర్జున్ రెడ్డి పూనితే.. అదే సుకుమార్ సినిమా..?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్‌కి ముందు అలాంటి ప్రాజెక్టే ప్లాన్ చేశాడు. కాని లైగర్ ఫ్లాప్‌తో రౌడీని పక్కన పెట్టి, పుష్ప 2తో బిజీ అయ్యాడు. పుష్ప 2 తర్వాత అయినా విజయ్‌తో మూవీ తీస్తాడా అంటే, ఛాన్సే లేదు. రామ్ చరణ్‌తో రంగస్థలం కాంబినేషన్‌ని రిపీట్ చేయబోతున్నాడు.

Post Published By: narender Thiru
Updated : 25 April 2024, 8:18 PM IST

Published : 
  • 25 April 2024, 8:18 PM IST

Exit mobile version