అర్జున్ రెడ్డి తప్ప మిగిలిన అన్నీ హిట్స్‌తో తన హీరోయిన్ల లక్‌లో వాటా దక్కింది. అదే ఇప్పుడు మిస్ అవుతోంది. ఫస్ట్ మూవీ పెళ్లి చూపులు హిట్‌లో కంటెంట్‌తోపాటు హీరో, హీరోయిన్లకు ఇద్దరికీ క్రెడిట్ దక్కింది. హీరోయిన్ లక్కీ లేడీగా పేరుండటంతో, అలా విజయ్‌కి కలిసొచ్చింది.
