Vijay Devarakonda: వివాదంలో విజయ్ దేవరకొండ సినిమా… తప్పు చేసిన డైరెక్టర్..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా వివాదంలో ఇరుక్కున్నట్టే కనిపిస్తోంది. ఈ మూవీ విషయంలో శివనిర్వాణ మళ్లీ చేసిన తప్పే చేస్తున్నాడనే విమర్శలు పెరిగాయి. అసలు కథేంటంటే, ఈ సినిమా కథే.. నిజం సమంతతో విజయ్ చేస్తున్న ఖుషీ సినిమ కథే వివాదానికి కారణం అవుతోందట.

Post Published By: Srikar Creator
Updated : 29 May 2023, 6:02 PM IST

Published : 
  • 29 May 2023, 6:02 PM IST

Exit mobile version