FAMILY STAR: ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. ముందుగానే వచ్చేస్తుందా..?

విడుదలకు ముందునుంచే నెగెటివిటీ మూటగట్టుకున్న ఈ చిత్రం మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుందంటూ పబ్లిసిటీ చేసినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెరగలేదు. దీంతో విజయ్ కెరీర్‌లో మరో ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది.

Post Published By: narender Thiru
Updated : 14 April 2024, 3:50 PM IST

Published : 
  • 14 April 2024, 3:50 PM IST

Exit mobile version