విజయ్ చూడ్డానికి కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా కనిపించాడు. సినిమాని దాదాపుగా తన భుజాలపై మోశాడు. నటన, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. మృణాల్ ఓకే అనిపిస్తుంది. కొన్ని కొన్ని ఫ్రేముల్లో విజయ్ కంటే.. పెద్దదానిలా కనిపించింది.