Vijay Devarakonda: అండర్ కవర్ రౌడీ.. కెరీర్‌లో ఫస్ట్ టైం భారీ రీస్క్ చేస్తున్న విజయ్..!

ఖుషీ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేయబోతున్న మూవీ ఓ పోలిస్ స్టోరీ అని అనుకున్నారు. పోస్టర్ వచ్చినప్పటి నుంచి కాప్‌గా మారబోతున్న విజయ్ అనే ప్రచారం జరిగింది. ఐతే పోస్టర్లో హీరో ముఖం క్లాత్‌తో దాచిపెట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు లీకైంది.

Post Published By: narender Thiru
Updated : 19 August 2023, 5:52 PM IST

Published : 
  • 19 August 2023, 5:52 PM IST

Exit mobile version