డియర్ కామ్రేడ్ నుంచి వరుస ఫ్లాపులు పడుతున్న రెట్టింపు ఎనర్జీ తో మళ్లీ తన ప్రయత్నాన్ని చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ మూవీ ఇచ్చిన ఝలక్ నుంచి ఎలాగోలా కోలుకున్న రౌడీ హీరో మెల్లగా తిరిగి ఖుషి మూవీతో సో సో టాక్ ను సొంతం చేసుకున్నాడు. అయితే కమర్షియల్ హిట్ కోసం ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్న రౌడీ హీరో.. ఫ్యామిలీ స్టార్ పైనే ఆశలు పెట్టుకున్నాడు. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరుశురాశంతో జతకట్టడంతో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

Vijay Deverakonda with Rashmika..! Family star out from Sankranti..