వ్యాపారవేత్త విజయ్ మాల్యా ప్రయాణం ఆధారంగా ‘బిలియనీర్’ అనే పేరుతో ఒక కొత్త వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.