Vijay Sethupathi: రామ్ చరణ్‌కు హ్యాండిచ్చిన కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి

జవాన్, విక్రమ్, ఉప్పెన సినిమాల్లో విలన్‌గా కనిపించిన విజయ్ సేతుపతి విలన్ రోల్స్ వేయనంటున్నాడట. అలాగని కేవలం హీరోగానే ఉండాటా.. అంటే.. అదేంలేదు ఏ పాత్ర అయిన వేస్తాను కాని, విలనీ రోల్స్ మాత్రం వేయననేశాడట.

Post Published By: narender Thiru
Updated : 10 January 2024, 6:50 PM IST

Published : 
  • 10 January 2024, 6:50 PM IST

Exit mobile version