టాలీవుడ్ హిట్ సినిమాలకు ఇప్పుడు తమిళంలో మంచి డిమాండ్ ఉంది. అక్కడి స్టార్ హీరోలు… ఇక్కడి సినిమాలను గతంలో కూడా రీమేక్ చేసారు. ఇప్పుడు కూడా అలాగే రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.