టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విభిన్న చిత్రాలతో తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు ‘రావు బహదూర్’ అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్