Samantha: సమంతే నా రోజా అంటున్న విజయ్‌ దేవరకొండ..

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, సమంత కాంబినేషన్‌లో వస్తున్న ఖుషీ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలోని నా రోజా నువ్వే సాంగ్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Post Published By: Srikar Creator
Updated : 7 May 2023, 1:00 PM IST

Published : 
  • 7 May 2023, 1:00 PM IST

Exit mobile version