Vijayendra Prasad: రాజమౌళికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిన తండ్రి విజయేంద్ర ప్రసాద్

తన తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ వల్ల మాత్రం జక్కన్నకి తలనొప్పులు తప్పట్లేదు. రీసెంట్‌గా ఒక ఇంటర్వూలో త్రిబుల్ ఆర్‌లో చరణ్ పాత్రని పొగిడి, తారక్ పాత్రని గెస్ట్ రోల్ వరకే పరిమితమైందనటం, మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ ఫ్యాన్స్‌కి నచ్చలేదు.

Post Published By: narender Thiru
Updated : 26 January 2024, 6:04 PM IST

Published : 
  • 26 January 2024, 6:04 PM IST

Exit mobile version