ఒకప్పటి రాంగోపాల్ వర్మ సినిమాలు చూస్తే అసలు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నది ఆ వర్మనేనా…? అని చాలామంది షాక్ అవుతారు.