Virupaksha: విరూపాక్ష డైరెక్టర్‌కు భయంకరమైన వ్యాధి.. ఐదేళ్లకు మించి బతకడా?

విరూపాక్ష సినిమా ప్రమోషన్స్‌లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్‌ కార్తీక్‌ దండు గురించి సంచలన విషయాలు చెప్పాడు డైరెక్టర్‌ సుకుమార్‌. కార్తీక్‌ ఓ భయంకరమై వ్యాదితో బాధపడుతున్నాట. 5 ఏళ్లకు మించి ఎక్కువ బతకడని డాక్టర్లు చెప్పేశారట.

Post Published By: narender Thiru
Updated : 17 April 2023, 12:21 PM IST

Published : 
  • 17 April 2023, 12:21 PM IST

Exit mobile version