తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్, నటి విష్ణుప్రియ మియాపూర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఒక యూట్యూబ్ ఛానల్ తనపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆమె అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు