గతంతో విజయ్‌లానే బోల్డ్‌గా మాట్లాడి తన సినిమాలను ప్రమోట్ చేసుకున్నాడు విశ్వక్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని కూడా రౌడీ స్టైల్లో ప్రమోట్ చేయటంతో ఎన్టీఆర్ పేరు సీన్‌లోకి వస్తోంది. విజయ్ ప్రమోషన్ స్టైల్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు సీన్‌లోకి రావటానికి లింకుంది.
