Anushka : బొమ్మాలి బొమ్మ మళ్లీ ఎప్పుడు ?

వెయిట్‌ తగ్గకపోయినా అనుష్కకు ఆఫర్స్‌ విషయంలో కొదవే లేదు.. వెయిట్‌తో.. బాడీ లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడే కావాలనే దర్శకులు చాలా మంది ఉన్నారు. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి తర్వాత అనుష్క (Anushka) నటించే తెలుగు సినిమా ఏమై ఉంటుందని అంతా ఎదురుచూస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 February 2024, 2:17 PM IST

Published : 
  • 18 February 2024, 2:17 PM IST

Exit mobile version