టాలీవుడ్‌లో మోస్ట్ టాక్డ్ అబౌట్ కపుల్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు ‘విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న’. వీరిద్దరూ కలిసి నటించిన ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల నుండే వీరి మధ్య ఏదో ఉందనే రూమర్స్