పోకిరి… ఈ సినిమా ముందు వరకు మహేష్ బాబు కెరీర్ వేరు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ వేరు. పోకిరి హిట్ మహేష్ బాబు ఖాతాలో పడకుండా ఉంటే మహేష్ కెరీర్ చాలా స్లోగా ఉండేది అంటారు ఇప్పటికీ సిని జనాలు.