No. 1 heroine : టాలీవుడ్‌లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు

టాలీవుడ్‌ (Tollywood) లో నెంబర్.1 హీరోయిన్ ఎవరు..? టక్కున ఎవరి పేరు కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ ప్రశ్న అడిగేముందు. అసలు తెలుగులో టాప్ హీరోయిన్స్ ఉన్నారా అనే అనుమానం వస్తుంది. రోజుకొక హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్న ఈ నేపథ్యంలో ఈ స్థానం కోసం పోటీ పడుతున్న వారు, పోటీ పడినవారు చాలా మంది ఉన్నప్పటికీ.. ఎవరికీ ఆ ప్లేస్‌ ఇప్పటికీ ఫిక్స్‌ కావడం లేదు..

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 March 2024, 10:06 AM IST

Published : 
  • 11 March 2024, 10:06 AM IST

Exit mobile version