భగవంత్ కేసరి రిలీజై 50 రోజులు అవుతున్నా అనిల్ రావిపూడి నెక్ట్స్ మూవీపై క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు మూడు ఆప్షన్స్ వుంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ.. చివరికి ఒక్కటే మిగిలింది. అదైనా.. వర్కవుట్ అవుతుందా? ఇంతకీ అనిల్ ముందున్న ఆప్షన్ ఏంటి? భగవంత్ కేసరి రిలీజ్ కాకుండానే.. అనిల్ చిరంజీవిని డైరెక్టర్ చేస్తాడని.. దిల్ రాజు నిర్మాత అంటూ ప్రచారం సాగింది. చిరంజీవితో సినిమా అనుకున్నా.. ఆయనతో ఇంకా మాట్లాడింద లేదన్నాడు దర్శకుడు.
Why wait for Anil Ravipudi..