Kriti Sanon: అవార్డ్ వచ్చింది.. ఫ్లాప్ పడింది.. కృతి సనన్‌కు హిట్టు దక్కేనా..?

మిమి తర్వాత కృతి ఫ్లాపుల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. 201 లో వచ్చిన అర్జున్ పాటియాలాతో ఫెయిల్యూర్‌ స్టార్ట్‌ అయింది. ఆ తర్వాత పానిపట్, బచ్చన్ పాండే, బెడియా, షెహజాదా, ఆదిపురుష్ వీటితో పాటుగా రీసెంట్ రిలీజ్ అయిన గణపత్ సినిమా కూడా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది.

Post Published By: narender Thiru
Updated : 22 October 2023, 3:25 PM IST

Published : 
  • 22 October 2023, 3:25 PM IST

Exit mobile version