ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ప్రభుత్వం నుంచి గట్టి స్పందనే వచ్చే అవకాశం ఉంది. సినిమా ఇండస్ట్రీపై కాదు.. ప్రత్యేక హోదా, అభివృద్దిపై దృష్టి పెట్టాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్టానం సీరియస్‌గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.
