BIG BREAKING : పాకిస్థాన్ లో కాల్పులు – 23 మంది మృతి : తామే కాల్పులు జరిపామన్న తాలిబన్లు

పాకిస్తాన్ – ఆఫ్గనిస్తాన్ బోర్డర్ లో మారణహోమం జరుగుతోంది. TPT కి చెందిన తాలిబన్లు పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. మంగళవారం జరిపిన ఎటాక్ లో 23 మంది చనిపోయారు.

Post Published By: dialnews
Updated : 12 December 2023, 5:47 PM IST

Published : 
  • 12 December 2023, 5:47 PM IST

Exit mobile version