Paris Olympics 2024 : ఒలింపిక్ జ్యోతి ప్రత్యేక ఏంటో తెలుసా..?

పారిస్ ఒలింపిక్స్-2024 కోసం పశ్చిమ గ్రీస్ లోని ఒలింపియా ప్రాంతంలో లాంఛనంగా జ్యోతిని వెలిగించారు. ఈ ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనం సందర్భంగా మహిళా మతగురువులు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 July 2024, 6:15 PM IST
1 / 30 \"Zoom\"2024 పారిస్ ఒలింపిక్స్ గేమ్స్
2 / 30 \"Zoom\"ఒలింపిక్ జ్యోతి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం
3 / 30 \"Zoom\"పారిస్ ఒలింపిక్స్-2024 కోసం పశ్చిమ గ్రీస్ లోని ఒలింపియా ప్రాంతంలో లాంఛనంగా జ్యోతిని వెలిగించారు.
4 / 30 \"Zoom\"ఈ ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనం సందర్భంగా మహిళా మతగురువులు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.
5 / 30 \"Zoom\"క్రీస్తు పూర్వం 776వ సంవత్సరంలో ఒలింపియా గ్రామంలో పుట్టిన పురాతన క్రీడా పోటీలే కాలక్రమంలో ఒలింపిక్స్ గా విశ్వవ్యాప్తం అయ్యాయి.
6 / 30 \"Zoom\"ఇక్కడి వెలిగించిన ఒలింపిక్ జ్యోతి అనేక దేశాల గుండా ప్రయాణం చేస్తుంది.
7 / 30 \"Zoom\"అలా ప్రయాణం చేసిన తర్వాత ఈ ఏడాది విశ్వ క్రీడా సంరంభానికి ఆతిథ్యమిస్తున్న పారిస్ నగరానికి చేరుకుంటుంది.
8 / 30 \"Zoom\"తొలిగా ఈ జ్యోతిని అందుకునే అవకాశం గ్రీస్ గోల్డ్ మెడల్ రోయర్ స్టెఫానోస్ ఎన్ టోస్కాస్ కు లభించింది.
9 / 30 \"Zoom\"ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
10 / 30 \"Zoom\"32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు నిర్వహించనున్నారు.
11 / 30 \"Zoom\"Paris Olympics 2024
12 / 30 \"Zoom\"Paris Olympics 2024
13 / 30 \"Zoom\"ఈ సారి ఒలింపిక్ క్రీడల్లో 47 మంది మహిళలతో సహా 117 మంది క్రీడాకారులు ఇండియా తరుపున పాల్గొనబోతున్నారు.
14 / 30 \"Zoom\" Paris Olympics 2024
15 / 30 \"Zoom\"ఒలిపింక్స్ జెండాకు గౌరవ వందనం
16 / 30 \"Zoom\"Paris Olympics 2024
17 / 30 \"Zoom\"
18 / 30 \"Zoom\"
19 / 30 \"Zoom\"
20 / 30 \"Zoom\"
21 / 30 \"Zoom\"ఒలిపింక్స్ జెండా ఆవిష్కరణ
22 / 30 \"Zoom\"
23 / 30 \"Zoom\"
24 / 30 \"Zoom\"
25 / 30 \"Zoom\"
26 / 30 \"Zoom\"
27 / 30 \"Zoom\"
28 / 30 \"Zoom\"
29 / 30 \"Zoom\"
30 / 30 \"Zoom\"

Published : 
  • 27 July 2024, 6:15 PM IST