Congress Party: తెలంగాణలో కర్నాటక వ్యూహం.. PAC మీటింగ్‌లో కాంగ్రెస్‌ కీలక నిర్ణయాలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలక్షన్‌ మూడ్‌ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో పార్టీని రిపేర్‌ చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్‌ అగ్ర నేతలు. తెలంగాణలో జెండా పాతేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ఢిల్లీ నుంచి ప్రతినిధులను పంపారు. వాళ్ల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్‌.

Post Published By: Srikar Creator
Updated : 5 August 2023, 7:43 PM IST

Published : 
  • 5 August 2023, 7:43 PM IST

Exit mobile version