Serial Killer Killed : కెన్యాలో సీరియల్ కిల్లర్.. భార్యతో సహా 42 మంది మహిళలు హతం..

కెన్యా రాజధాని నైరోబీలోని ఓ సీరియల్ కిల్లర్ ఇంట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీంతో నైరోబీ మొత్తం ఉలిక్కిపండింది. కెన్యాలో 42 మంది మహిళ హత్యకు కారణమైన కొల్లిన్స్‌ జమైసీ కాలుషా (33)ను నైరోబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 July 2024, 5:30 PM IST

Published : 
  • 22 July 2024, 5:30 PM IST

Exit mobile version