Dog Attack : వీధి కుక్కల దాడి.. చిన్నారి మృతి..

హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నగరంలో మరో చిన్నారిని బలిగొన్న కుక్క.
షేక్ పేట్ లో పరిధిలోని వినోభా నగర్ లో విషాదం జరిగింది. ఈ నెల 8న గుడిసెలో పడుకోబెట్టి.. పనుల కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఆ 5 నెలల శిశువుపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఐదు నెలల పసికందు.. దీంతో చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 December 2023, 10:20 AM IST

Published : 
  • 25 December 2023, 10:20 AM IST

Exit mobile version