Aiswarya Divorce : ఐశ్వర్య-అభిషేక్ విడిపోయినట్టే.. కూతురు ఎవరి దగ్గర అంటే !

ముంబైలో అనంత్ అంబానీ పెళ్ళి తర్వాత… అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడాకుల సంగతి హాట్ టాపిక్ అయింది. అసలు అంబానీ ఇంట్లో పెళ్ళి దగ్గర నుంచే ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 July 2024, 2:32 PM IST

Published : 
  • 24 July 2024, 2:32 PM IST

Exit mobile version