నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి చేసారు హైదరాబాద్ పోలీసులు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు అంటూ హెచ్చరించారు. నేటి నుంచే కఠినంగా నిబంధనలు అమలు చేయనున్న పోలీసులు… నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసారు.