బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆమె రాజీనామాకు ముందు ఆ దేశంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల ప్రభావం భారత్ పై కూడా పడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. దీనితో సరిహద్దుల్లో పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేసారు. భారత్ నుంచి బంగ్లాదేశ్ కు నడిచే రైలు సర్వీసుని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపధ్యంలో కేంద్రం కూడా బంగ్లాదేశ్ పరిణామాలను గమనిస్తోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా […]
