అనంత్, రాధికా పెళ్లి క్రియేట్ చేసి బజ్ అంతా ఇంతా కాదు. దాదాపు 7నెలలు సాగింది ఈ పెళ్లి తంతు అంతా. మూడురోజుల పెళ్లిని చూసింది ఈ తరం. ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఈ పెళ్లిలోనే కనిపించారు.
Amitabh's 30 crore necklace.. Deepika's 20 crore car gift.. Anant and Radhika's eye-catching gifts..