అనంత శ్రీరామ్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. అతి తక్కువ టైంలోనే సినీ గేయ రచయితగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడీ యువ రైటర్… స్టార్ హీరోల సినిమాల్లో అనంత శ్రీరామ్ రాసిన పలు సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి.
Anantha Sriram.. There is no Telugu moviegoer who does not know this name.