AP BJP Tickets Tension : అనపర్తి అసెంబ్లీ అంటే పురంధేశ్వరికి భయమెందుకు ? అక్కడ బీజేపీ నిలబడతుందా ?

పొత్తులో భాగంగా రాజమండ్రి (Rajahmundry) పార్లమెంటు, అనపర్తి (Anaparthi) అసెంబ్లీ సీట్లు బీజేపీకి వెళ్ళాయి. రాజమండ్రి ఎంపీ (Rajahmundry MP) అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖరారయ్యారు. అదే సమయంలో అనపర్తి అసెంబ్లీ టికెట్‌పై సస్పెన్షన్ పెరుగుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 March 2024, 11:03 AM IST

Published : 
  • 27 March 2024, 11:03 AM IST

Exit mobile version