BRS KHALI : ఏపీ, ఒడిశాలో నేతలు జంప్.. మహారాష్ట్ర లీడర్లలో అయోమయం

తెలంగాణకు (Telangana) పరిమితమైన టీఆర్ఎస్(TRS)… దేశానికి విస్తరించాలనుకొని బీఆర్ఎస్ (BRS) గా మార్చారు కేసీఆర్. కానీ తెలంగాణ సెంటిమెంట్ తోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది TRS. తమ సత్తా ఏంటో తెలుసుకోకుండా… ఓ ప్లానింగ్… ఓ విజన్… ఏదీ లేకుండా… మోడీయే లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టేశారు గులాబీ బాస్ కేసీఆర్. కానీ తమ కుటుంబ పెత్తనం, అహంకారంతో తెలంగాణలో BRS పునాదులు కదులుతున్నాయని గ్రహించలేకపోయారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 February 2024, 9:42 AM IST

Published : 
  • 3 February 2024, 9:42 AM IST

Exit mobile version