టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మైంట్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన కాసేపటికే ఈ విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించింది.