Surat BJP: తొలి సీటు గెలుచుకున్న బీజేపీ.. ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖేష్‌ దలాల్‌

గుజరాత్‌లోని సూరత్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి ముఖేష్‌ దలాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌ అధికారికంగా ప్రకటించింది. ముఖేష్‌కు పోటీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్‌ తిరస్కరణకు గురి కావడంతో ముఖేష్‌ను ఎంపీగా ప్రకటిస్తూ ఈసీ లెటర్‌ రిలీజ్‌ చేసింది.

Post Published By: narender Thiru
Updated : 22 April 2024, 5:12 PM IST

Published : 
  • 22 April 2024, 5:12 PM IST

Exit mobile version