KTR: యూట్యూబ్‌ ఛానెల్స్‌ మీద కేసు పెట్టిన కేటీఆర్‌.. ఏయే ‍ఛానెల్స్ అంటే..

ఈ పది ఛానెల్స్‌ కొన్ని రోజల నుంచి బీఆర్ఎస్‌ పార్టీ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయనేది కేటీఆర్‌ వాదన. కేవలం పార్టీ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఈ ఛానెల్స్‌ తమను టార్గెట్‌ చేశాయంటున్నారు కేటీఆర్‌.

Post Published By: narender Thiru
Updated : 30 March 2024, 8:31 PM IST

Published : 
  • 30 March 2024, 8:31 PM IST

Exit mobile version