ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా పొలిటికల్ అండ్ సోషల్ మీడియా సర్కిల్స్‌ని ఊపేస్తున్న పేరు యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసుతో మొదలైన ఈ వివాదం
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యవహారంలో.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు పూర్తిగా బిగిసిపోయింది
సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో… అందరూ అన్ని మాట్లాడుతున్నారు గాని… సాయి కృష్ణ శవం ఏమైంది అన్నది ఇప్పటి వరకు తేల్చలేదు. పోలీసులు సాయికృష్ణని హత్య చేశారు. కానీ శవాన్ని ఏం చేశారు?
విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ ఆరోపణల కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని గంటల తరబడి విచారించారు.
సోషల్ మీడియా పెరిగిన తర్వాత సమాచారం ఎంత వేగంగా అందుతుందో.. అంతే వేగంగా ఫేక్ న్యూస్, అబద్ధపు ప్రచారాలు కూడా వైరల్ అవుతున్నాయి. వ్యూస్ కోసం, లైకుల కోసం కొందరు కేటుగాళ్లు హద్దులు మీరుతున్నారు.
అమీషా పటేల్.. కేవలం హిందీలో మాత్రమే కాదు తెలుగులోనూ ఈమె పేరు బాగానే పాపులర్ అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ బద్రితో పాటు ఎన్టీఆర్ నరసింహుడు, బాలయ్యతో పరమవీర చక్ర లాంటి సినిమాలు చేసింది
అమెరికాలో పోలీసు నిర్లక్ష్యానికి బలైపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో.. అంతర్జాతీయ స్థాయిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రామాయణంలో ఆ సీతమ్మకు కూడా లేని కష్టాలు విజయ్ సినిమాకు వస్తున్నాయి. పరిస్థితులు చూస్తుంటే అసలు జన నాయగన్ సినిమా విడుదల అవుతుందా లేదా అనే డౌట్ వస్తుంది.
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.